సునీల్ నరైన్ అవుటైన తర్వాత ఆండ్రే రస్సెల్‌ను పంపించి ఉంటే, అతనికి ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం దొరికి ఉండేదని, దాని వల్ల కోల్‌కత్తా నైట్‌రైడర్స్ భారీ స్కోరు చేసి ఉండేదని అభిప్రాయపడ్డాడు ఆకాశ్ చోప్రా...