CSKvsRCB: విరాట్ కోహ్లీ వర్సెస్ మహేంద్ర సింగ్ ధోనీ... టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ...

Published : Apr 25, 2021, 03:12 PM IST

 టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన ఆర్‌సీబీ, వరుసగా మూడు విజయాలతో సీఎస్‌కే...

PREV
18
CSKvsRCB: విరాట్ కోహ్లీ వర్సెస్ మహేంద్ర సింగ్ ధోనీ... టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సీఎస్‌కే జట్టు కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  టేబుల్ టాప్‌లో ఉన్న ఆర్‌సీబీ, రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే మధ్య ఆసక్తికర పోరు సాగుతుందని ఆశిస్తున్నారు అభిమానులు...

28

సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి జోరు మీదుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ చేతుల్లో ఓటమి తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకుంది.

38

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ జోరుకి బ్రేకులు వేయగల సత్తా ఉన్న టీమ్‌గా సీఎస్‌కే... సీఎస్‌కే సక్సెస్ టూర్‌కి బ్రేకులు వేయగల పవర్ ఉన్న జట్టుగా ఆర్‌సీబీ కనిపిస్తుండడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

48

అగ్రెసివ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా ఉంటుందని ఆశిస్తున్నారు క్రికెట్ అభిమానులు. 

58

సీఎస్‌కేపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేస్తే, ఆర్‌సీబీపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ధోనీ టాప్‌లో ఉన్నాడు..

68

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లో నాలుగేసి వికెట్లు తీసి అదరగొట్టాడు. దీపక్ చాహార్‌ని ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కుంటాడో చూడాలి...

78

చెన్నై సూపర్ కింగ్స్:
డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, ఇమ్రాన్ తాహీర్

88

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ,  గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, కేల్ జెమ్మీసన్, డాన్ క్రిస్టియన్, నవ్‌దీప్ సైనీ, యజ్వేంద్ర చాహాల్,  మహ్మద్ సిరాజ్

click me!

Recommended Stories