శ్రీలంక స్పిన్నర్లు, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. దాంతో స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియచేస్తూ తనకు రాహుల్ ద్రావిడ్ పంపిన మెయిల్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు షేర్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, క్రికెటర్ కేవిన్ పీటర్సన్...