140 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది ఆంధ్రా. ఓపెనర్ అశ్విన్ హెబ్బర్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి అవుట్ కాగా నితీశ్ రెడ్డి 5 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. రిక్కీ భుయ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు, నారెన్ రెడ్డి 7 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి ఆంధ్రాకి విజయాన్ని అందించారు...