టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కి రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ కలిసి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇండియాలో 13 టెస్టుల తర్వాత తొలి వికెట్‌కి 50+ భాగస్వామ్యం రావడం ఇదే తొలిసారి... శ్రీలంకలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 34 పరుగులే జోడించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు, టీమిండియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేయడం విశేషం.