అతని ఫాలోయింగ్ చూస్తే, మెంటల్ వచ్చేస్తుంది... జార్వోకి సోషల్ మీడియాలో అదిరిపోయే క్రేజ్...

Chinthakindhi Ramu | Published : Aug 27, 2021 11:34 PM
Google News Follow Us

జార్వో... జెర్సీ నెంబర్ 69. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతోంది. ఏకంగా రెండు సార్లు భారత్- ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించినా, తన ఫన్నీ యాటిట్యూడ్‌తో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడీ క్రికెట్ ఫ్యాన్... 

123
అతని ఫాలోయింగ్ చూస్తే, మెంటల్ వచ్చేస్తుంది... జార్వోకి సోషల్ మీడియాలో అదిరిపోయే క్రేజ్...

రెండో టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత జెర్సీలో క్రీజులోకి దూసుకొచ్చి హడావుడి చేశాడు ఓ ఇంగ్లీష్ క్రికెట్ ఫ్యాన్ జార్వో. 

223

తాను భారత ప్లేయర్‌ని అంటూ, బీసీసీఐ లోగో చూపిస్తూ... సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడడం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది...

323

మూడో టెస్టులో క్రీజులో ప్రత్యేక్షమయ్యాడు జార్వో. రోహిత్ శర్మ అవుటైన తర్వాత భారత జెర్సీలో ప్యాడ్స్, బ్యాటు పట్టుకుని నెం.4 బ్యాట్స్‌మెన్‌లా క్రీజులోకి వచ్చేశాడు జార్వో. 

Related Articles

423

అతను బ్యాటింగ్‌కి సిద్ధమవుతున్న సమయంలో క్రీజులోకి వచ్చింది విరాట్ కోహ్లీ కాదని ఆలస్యంగా గుర్తించిన సెక్యూరిటీ అధికారులు, అతన్ని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు...

523

సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో జార్వో ఎంట్రీ, మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కి కాస్త వినోదాన్ని పంచింది. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్తుంటే, జార్వో వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం, అందరికీ నవ్వులు పూయిస్తోంది.

623

భారతీయ క్రికెట్ జెర్సీలో రెండుసార్లు క్రీజులోకి వచ్చిన ఇంగ్లీష్ క్రికెట్ ఫ్యాన్‌ జార్వోపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్...

723

823

923

1023

1123

1223

1323

1423

1523

1623

1723

1823

1923

2023

2123

2223

2323

Recommended Photos