పర్పుల్ క్యాప్ హోల్డర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్, ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదుచేశాడు... 17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన హర్షల్ పటేల్, వరుసగా హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, రాహుల్ చాహార్ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదుచేశాడు..