ఐపీఎల్ హిస్టరీని చూస్తే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు ఏ జట్టు ఎన్నిసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిందో ఆ లిస్ట్ ఇక్కడ చూద్దాం...
1. ముంబై ఇండియన్స్ - 5 సార్లు (2013, 2015, 2017, 2019, 2020) - కెప్టెన్ రోహిత్ శర్మ
2. చెన్నై సూపర్ కింగ్స్ - 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) - కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని
3. కోల్‌కతా నైట్ రైడర్స్ - 3 సార్లు (2012, 2014, 2024) - కెప్టెన్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఒక సారి (2025) - కెప్టెన్ రజత్ పాటిదార్
5. సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఒక సారి (2016) - కెప్టెన్ డేవిడ్ వార్నర్
6. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ - ఒక సారి (2009) - కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్
7. రాజస్థాన్ రాయల్స్ - ఒక సారి (2008) - కెప్టెన్ షేన్ వార్న్
8. గుజరాత్ టైటాన్స్ - ఒక సారి (2022) - కెప్టెన్ హార్దిక్ పాండ్యా