కోటి రూపాయల బేస్ ప్రైజ్ బ్యాండ్‌లో మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీశ్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ వుర్ రహీం, హెండ్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ ఛాంప్‌మన్, మార్టిన్ గుప్టిల్, కేల్ జెమ్మీసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డార్ల్ మిచెల్, క్లాసెన్, తంబ్రీజ్ షంసీ, కుశాల్ పెరేరా, రుస్టన్ ఛేజ్, రకీం కార్న్‌వాల్, అకీల్ హుస్సేన్, డేవిడ్ వీజ్ ఉన్నారు..