3. ఆడమ్ జంపా: ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని ఆసీస్ యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, 2016 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన ఆడమ్ జంపా, టాప్ 3 బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన బౌలర్‌గా ఉన్నాడు...