అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్ జరిపి, 15న ఫైనల్ నిర్వహించనున్నారు. మొదటి క్వాలిఫైయర్, ఫైనల్ రెండు మ్యాచులు దుబాయ్ వేదికగా జరిగితే రెండో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులు షార్జా వేదికగా జరుగుతాయి.