స్క్రిప్టు ప్రకారం నడిస్తే భారీ ఫాలోయింగ్, సపోర్ట్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలో ఇలాంటి అనుమానాలు, ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. 2020 ఏడాదిలోనే 2020 ఐపీఎల్ సీజన్ కూడా ఓ ఊహకందని సర్‌ప్రైజ్ అంటున్నారు ఐపీఎల్ వీరాభిమానులు.