భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఎంత రొమాంటిక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘నేను ఈరోజు చేసి వచ్చా’ అని డైరెక్టుగా తండ్రితోనే చెబుతానని చెప్పాడు హార్ధిక్ పాండ్యా. ‘కాఫీ విత్ కరణ్ షో’ కార్యక్రమంలో మనోడు సిగ్గులేకుండా చెప్పిన విషయాల కారణంగా నిషేధానికి గురయ్యాడు. పెళ్లికి ముందే తండ్రి కాబోతున్న పాండ్యా... ఎవరెవరితో డేటింగ్ చేశాడో తెలుసా...