RCBvsDC: బెంగళూరు వర్సెస్ ఢిల్లీ... హెడ్ టు హెడ్ రికార్డులు...

Published : Oct 05, 2020, 03:40 PM IST

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు నాలుగు మ్యాచులు ఆడి మూడు మ్యాచుల్లో విజయం సాధించి, ఓ మ్యాచ్‌లో పరాజయం చెందాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇవి...

PREV
110
RCBvsDC: బెంగళూరు వర్సెస్ ఢిల్లీ... హెడ్ టు హెడ్ రికార్డులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటిదాకా 23 మ్యాచులు జరిగాయి...

210

ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 మ్యాచుల్లో విజయం సాధించగా, బెంగళూరు 14 మ్యాచుల్లో గెలుపొందింది... ఓ మ్యాచ్ రద్దయ్యింది.

310

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్‌ చేసిన అత్యధిక స్కోరు 194 పరుగులు...

410

ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులు...

510

ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన అత్యల్ప స్కోరు 147 పరుగులు...

610

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

710

గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది...

810

2016, 17 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ నాలుగు మ్యాచుల్లోనూ గెలుపొందింది. 

910

నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకున్న ఢిల్లీ... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది...

1010

కోహ్లీ సేన కూడా నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు పాయింట్ల పట్టికల టాప్‌లోకి వెళుతుంది...

click me!

Recommended Stories