ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కోచ్‌గా ఉన్న జయవర్థనే, 2013లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆడాడు. మరోవైపు 2013లో ముంబై తరుపున ఆడిన రికీ పాంటింగ్ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కోచ్‌గా వ్యవహారించబోతున్నాడు.