డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2020 సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్, మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్‌కే ఈ టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

మొదటి మ్యాచ్‌లో తగిలిన షాక్ తర్వాత అదిరిపోయే రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ గెలిచి అద్భుత విజయం సాధించగా ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఓడింది ముంబై.

మొదటి మూడు మ్యాచుల్లో ఒక్క విజయమే అందుకున్న ముంబై ఇండియన్స్‌కి ఈ సీజన్ అంతఈజీగా ఉండదని అనుకున్నారంతా. అయితే ఛాంపియన్ ఆటతీరుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లపై గెలిచి వరుసగా 5 విజయాలు అందుకుంది ముంబై.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్‌గా నిలిచింది. ఆ తర్వాత మొదటి మ్యాచ్‌లో ఓడించిన సీఎస్‌కేని 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన ముంబై, తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఓడినా, బెంగళూరుపై గెలిచి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.

మిగిలిన జట్లతో పోలిస్తే దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్, భీకర బౌలింగ్ ముంబై ఇండియన్స్‌కి కలిసొచ్చే అంశం. అలాంటి ముంబైకి ఫైనల్‌లో షాక్ ఇవ్వాలంటే యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది..

సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్‌వరకూ వెళ్లి గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. సన్‌రైజర్స్ చేతిలో ఓడినా చెన్నై, కోల్‌కత్తా, ఆర్‌సీబీ, రాజస్థాన్‌లపై వరుస విజయాలు అందుకున్న ఢిల్లీ... తొలి 9 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుంది.

అయితే ఆ తర్వాతే రేంజ్‌కి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ... రాయల్ ఛాలెంజర్స్‌పై గెలిచి ప్లేఆఫ్ చేరగా సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించింది.

ఈ సీజన్‌లో మూడు సార్లు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ... ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడికి గురికావడం కామన్. మొట్టమొదటి టైటిల్ గెలవాలంటే మాత్రం ఒత్తిడిని జయించి, బ్యాటింగ్, బౌలింగ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాలి.

ఫైనల్ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలని, గెలుస్తుందని 60 శాతానికి పైగా క్రికెట్ అభిమానులు భావిస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం. పటిష్ట ముంబై ఇండియన్స్ ఐదోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందని, నిలవాలని కోరుకునేవారి సంఖ్య 40 శాతం మాత్రమే ఉంది.

ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్, డి కాక్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఇలా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోపక్క ఢిల్లీ జట్టులో స్టోయినిస్, శిఖర్ ధావన్ తప్ప అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, హెట్మయర్ వంటి బ్యాట్స్‌మెన్ పెద్దగా మెరవలేకపోతున్నారు.