రోహిత్ శర్మ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీజన్లలన్నీ బేసి సంఖ్యతో ముగిసేవే. 2009, 13, 2015, 2017, 2019 సీజన్లలో టైటిల్స్ గెలిచాడు రోహిత్ శర్మ. ఈసారి టైటిల్ గెలిస్తే మొట్టమొదటిసారి సరిసంఖ్యతో ముగిసే ఏడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిపినవాడు అవుతాడు రోహిత్.