‘మిస్టర్ కూల్’, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ధోనీ భక్తులు సచిన్ టెండూల్కర్‌లానే, భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్రుడికి కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.