దీపక్ చాహార్ వేసిన 49వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన చమికా కరుణరత్నే, భువీ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 33 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. 50వ ఓవర్ మొదటి బంతికి చమీరాను భువీ అవుట్ చేయగా, సందకన్ రనౌట్ అయ్యాడు.