INDvsSL రెండో వన్డే: టాస్ గెలిచిన శ్రీలంక... మళ్లీ అదే నిర్ణయం...

Published : Jul 20, 2021, 02:36 PM IST

శ్రీలంక టూర్‌లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే...

PREV
16
INDvsSL రెండో వన్డే: టాస్ గెలిచిన శ్రీలంక... మళ్లీ అదే నిర్ణయం...

శ్రీలంక, భారత మధ్య జరిగిన లంక వేదికగా గత 9 వన్డేల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. తొలి వన్డేలో భారత జట్టు జోరు ముందు శ్రీలంక నిలవలేకపోయింది. 

26

బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా, లంక బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్ ఆటాడుకున్నాడు... 263 పరుగుల టార్గెట్‌ను 15 ఓవర్లు మిగిలి ఉండగానే ఊదేసింది టీమిండియా...

36

పృథ్వీషా, ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్... అద్భుతంగా ఆడి బౌండరీల మోత మోగించారు. అయితే భారత ప్రధాన పేసర భువనేశ్వర్ కుమార్ వికెట్ తీయలేకపోయాడు.

46

తొలి వన్డేలో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ, 63 పరుగులిచ్చి వికెట్లేమీ తీయలేకపోవడం విశేషం. నేటి మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ కమ్‌బ్యాక్ పర్ఫామెన్స్ ఇవ్వాలని ఎదురుచూస్తున్నారు అభిమానులు...

56

శ్రీలంక జట్టు: దసున్ శనక, మినోద్ భనుక, అవిష్క ఫెర్నాండో, ధనుంజయ డి సిల్వ, చరిత్ అసలంక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, కసును రంజిత, దుస్మంత చమీర, లక్షన్ సందకన్

66

భారత జట్టు: శిఖర్ ధావన్, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహార్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్
 
click me!

Recommended Stories