మూడు ఫార్మాట్లలో 50 విజయాలు : వన్డే, టెస్టు, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా అదరగొట్టే కింగ్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో 50+విజయాలలో భాగమైన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. టెస్టులో ఆటగాడిగా (కెప్టెన్ గా 39 విజయాలు) 50 విజయాల్లో భాగస్వామిగా ఉన్న విరాట్.. 153 వన్డేలు, 61 టీ20 మ్యాచులలో భాగమయ్యాడు.