రెండో రోజు తొలి ఓవర్ వేసిన మొయిన్ ఆలీ, 5 పరుగులు చేసిన అక్షర్ పటేల్‌ను, ఆ వెంటనే ఇషాంత్ శర్మను అవుట్ చేశాడు. నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే రిషబ్ పంత్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.