ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో ఆరో వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం... టీమిండియా తరుపున ఓవరాల్‌గా ఆరో వికెట్‌కి ఇది మూడో అత్యధికం. ఇంతకుముందు బిన్నీ, రాయుడు కలిసి 160 పరుగులు, యువరాజ్, ధోనీ కలిసి 158 పరుగులు జింబాబ్వేపై జోడించారు...