ఐపీఎల్‌లో రాణించడం వల్లే శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలో చోటు దక్కించుకుంటే, భారత జట్టు తరుపున అద్భుతంగా ఆడి కూడా మనీశ్ పాండే బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.