Published : Dec 17, 2020, 11:47 AM ISTUpdated : Dec 17, 2020, 11:48 AM IST
INDvsAUS 1st Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ఫెయిల్ అయ్యారు. పృథ్వీషా రెండో బంతికే సిల్వర్ డకౌట్ కాగా... 40 బంతుల్లో 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను కమ్మిన్స్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. పింక్ బాల్ టెస్టు మొదటి సెషన్‌లో ఆసీస్‌కి ఆధిక్యం దక్కింది.
ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మిచెల్ స్టార్క్... రెండో బంతికే పృథ్వీషాను క్లీన్‌బౌల్డ్ చేశాడు. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

213
మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా కలిసి రెండో వికెట్‌కి 32 పరుగులు జోడించారు. అయితే 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేశాడు.

313
మొదటి ఓవర్‌లో ఒక్క పరుగు ఇచ్చిన కమ్మిన్స్, ఆ తర్వాత వరుసగా మూడు మెయిడిన్ ఓవర్లు వేసి, ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికే మయాంక్ అగర్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు...

413
భారత్, ఆస్ట్రేలియాల మధ్య 289 రోజుల గ్యాప్ తర్వాత తొలి టెస్టు జరుగుతోంది. 1994-95 తర్వాత ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌కి ఇంత గ్యాప్ రావడం ఇదే తొలిసారి...

513
2018లో పెర్త్ స్టేడియంలో కెఎల్ రాహుల్, మురళీ విజయ్ డకౌట్ కాగా... రెండేళ్ల తర్వాత పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. ఈ ముగ్గురినీ స్టార్క్ అవుట్ చేయడం విశేషం.

613
నాలుగో టెస్టు మ్యాచ్ ఆడుతున్న పృథ్వీషాకి ఇది ఎనిమిదో ఇన్నింగ్స్. ఇంతకుముందు న్యూజిలాండ్‌పై 14 పరుగులు చేసిన పృథ్వీషాకి టెస్టుల్లో ఇదే అత్యల్ప వ్యక్తిగత స్కోరు...

713
మొదటి సెషన్ ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది టీమిండియా...

813
టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా... మరోసారి తన జిడ్డాటను ఆసీస్‌కు రుచి చూపిస్తున్నాడు..

913
88 బంతులు ఎదుర్కొన్న పూజారా... ఒక్క బౌండరీ కూడా లేకుండా 17 పరుగులు మాత్రమే చేశాడు...

టెస్టుల్లో టాస్ గెలిచిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కోహ్లీ టాస్ గెలిచిన 25 టెస్టుల్లో 21 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది.