రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన వృద్ధిమాన్ సాహాను తుది జట్టుకి ఎంచుకున్న కోహ్లీ, టెస్టుల్లో సాహా కంటే మంచి రికార్డున్న పంత్‌ని ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.