డీకేతో పాటు టీమిండియాకు కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ రూపంలో మూడు వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ ఐపీఎల్ లో ఫామ్ పరంగా చూసినా ఆటపరంగా చూసినా వారికంటే కార్తీక్ మెరుగ్గానే ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.