ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 17 మ్యాచులు ఆడిన టీమిండియా, 12 విజయాలు, 4 పరాజయాలు, ఒక్క డ్రా చేసుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది. న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ కివీస్ ఆడింది 11 మ్యాచులే. అందులో ఏడింట్లో గెలిచి, నాలుగింట్లో ఓడింది.