ఇది ఇండియా, ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కామెంట్...

Published : Mar 07, 2021, 01:06 PM IST

తొలి టెస్టులో డబుల్ సెంచరీతో మోత మోగించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, ఆ తర్వాత ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయాడు. తొలి టెస్టులో భారీ విజయం అందుకున్న ఇంగ్లాండ్, ఆ తర్వాత మూడు టెస్టుల్లో ఓడి 1-3 తేడాతో సిరీస్‌ను టీమిండియాకు అప్పగించింది. నాలుగో టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన జో రూట్... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

PREV
18
ఇది ఇండియా, ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కామెంట్...

తొలి టెస్టులో 227 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న జో రూట్, ఆ తర్వాత మ్యాచ్ మ్యాచ్‌కీ ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది. రెండో టెస్టులో 317 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండ్, మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. నాలుగో టెస్టులో అయితే ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో చిత్తైంది...

28

‘ఈ ఓటమితో ఇంగ్లాండ్ జట్టు నిరాశకు లోనైంది. నిజానికి మేం ఇక్కడికి వచ్చేటప్పుడే ఓ విధమైన యాటిట్యూడ్‌తో వచ్చాం. ఇండియాకి వెళ్తున్నాం. అక్కడ బాల్ బాగా స్పిన్ అవుతుంది, స్కిడ్ అవుతుంది... బ్యాటింగ్ చేయడం చాలా కష్టం... అనుకుని ఇక్కడికి వచ్చాం. అది తప్పు...

38

ఇక్కడికి వచ్చేటప్పుడు, అక్కడ పరిస్థితులు కష్టంగా ఉంటాయి, కానీ అక్కడ రాణిస్తే మనం ఇక్కడ మెరుగవుతాం... అని అనుకుని రావాల్సింది... అవును టీమిండియాలో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నాయి. స్వదేశంలో వారి ప్రదర్శన మామూలుగా ఉండదు...

48

పరిస్థితులు మరీ మేం అనుకున్నంత ఘోరంగా అయితే ఏమీ లేవు. మేం టీమిండియాకు తగ్గట్టుగా రాణించలేకపోయామనేది నిజం... మాపై ఆధిక్యాన్ని అందుకోవడంలో వాళ్లు విజయం సాధించారు. మేం బ్యాటింగ్ చేయడానికి కష్టపడినచోట, వాళ్లు చాలా తేలిగ్గా పరుగులు సాధించారు...

58

టీమిండియా బౌలింగ్ కూడా ఇంగ్లాండ్ కంటే చాలా మెరుగ్గా ఉంది... అందుకే సిరీస్ గెలిచారు’ అంటూ వ్యాఖ్యానించాడు జో రూట్...

68

‘ప్లేయర్లు అందరికీ అవకాశం ఇవ్వాలనే రొటేషన్ పాలసీని తీసుకొచ్చారు. ఇంగ్లాండ్ జట్టు చెప్పిన ప్రకారమే మేం పాటించాం. ఓ కెప్టెన్‌గా మనకి ఏ ప్లేయర్ కావాలో ఈజీగా చెప్పేయొచ్చు. 

78

కానీ అందరికీ అవకాశం ఇవ్వాలని జట్టు నిర్ణయం తీసుకున్నప్పుడు కెప్టెన్ కూడా ఏమీ చేయలేడు’ అంటూ కామెంట్ చేశాడు జో రూట్...

88

ఈ పర్యటనలో నిరాశపరిచినా, వచ్చే పర్యటనలో మరింత మెరుగ్గా రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్...

click me!

Recommended Stories