సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే... ఏప్రిల్ 11న కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్...

Published : Mar 07, 2021, 02:01 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది ఐపీఎల్ యాజమాన్యం. ఏప్రిల్ 9న చెన్నైలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ 14, మే 30న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరు నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు జరగనున్నాయి... ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే పూర్తి షెడ్యూల్ వివరాలు...

PREV
19
సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే... ఏప్రిల్ 11న కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్...

ఏప్రిల్ 11న చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత ఏప్రిల్ 14న ఇదే వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొడుతుంది సన్‌రైజర్స్...

29

ఏప్రిల్ 17న చెన్నైలో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలబడుతుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత ఏప్రిల్ 21న పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మధ్యాహ్నం మూడున్నరకి మ్యాచ్ ఉంటుంది. 

39

ఏప్రిల్ 25న చెన్నైలో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఢీకొడుతుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ తర్వాత చెన్నై నుంచి మకాం మారుస్తుంది సన్‌రైజర్స్...

49

ఏప్పిల్ 29న ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలబడతాయి. ఆ తర్వాత మే 2న ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడుతుంది ఎస్‌ఆర్‌హెచ్...

59

మే 4న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ మధ్య ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుంది. మే 7న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది...

69

మే 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య కోల్‌కత్తా వేదికగా మ్యాచ్ జరుగుతుంది. మే 13న కోల్‌కత్తాలోనే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడుతుంది ఎస్‌ఆర్‌హెచ్...

79

మే 17న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య కోల్‌కత్తాలో మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత బెంగళూరు వేదికగా మే 19న పంజాబ్ కింగ్స్‌తో తలబడుతుంది ఎస్‌ఆర్‌హెచ్ టీమ్...

89

మే 21న బెంగళూరులో జరిగే మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆఖరి గ్రూప్ మ్యాచ్. 

99

పాయింట్ల పట్టికలో టాప్‌ 4లో నిలిచిన జట్లకి మే 25, 26, 28 తేదీల్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచులు, మే 30 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరుగుతాయి. 

click me!

Recommended Stories