తన ఆరంగ్రేటం మ్యాచ్‌లో 59 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా తర్వాత అత్యంత వేగంగా హాఫ సెంచరీ అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు... కృనాల్ పాండ్యా 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, ఇషాన్ కిషన్ 33 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు.