తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, టీమిండియా భారీ స్కోరు చేయడానికి కారణమైన కెఎల్ రాహుల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కినా... రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ఇస్తే కరెక్టుగా ఉండేదని చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు...