రావల్పిండిలో రోహిత్ శర్మ.. బుమ్రా కూడా పాకిస్థాన్ లోనే.. మన క్రికెటర్లను పోలిన వ్యక్తులను చూస్తే షాకవ్వడం ఖాయం
First Published | Sep 30, 2021, 4:07 PM ISTCricketers Lookalike: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లి.. వీళ్లంతా ప్రస్తుతం దుబాయ్ లో ఐపీఎల్ 14 వ సీజన్ సందర్భంగా తీరికలేని షెడ్యూలు గడుపుతున్నారు. కానీ ఈ ముగ్గురు పాకిస్థాన్ లోనూ దర్శనమిస్తున్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.