ఆశిష్ నెహ్రా నుండి రికీ పాంటింగ్ వరకు.. ఐపీఎల్ కోచ్‌లుగా మారిన టాప్-10 క్రికెట్ దిగ్గజాలు

First Published | Feb 27, 2024, 11:48 PM IST

IPL 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఈ ఏడాది సీజ‌న్ (ఐపీఎల్ 2024) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే స‌గం సీజ‌న్ కు సంబంధించి షెడ్యూల్ ను ప్ర‌క‌టించారు. తొలి మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డనున్నాయి. ఐపీఎల్ లో నేహ్రా నుంచి రికీ పాంటింగ్ వ‌ర‌కు కోచ్ లు గా మారిన టాప్-10 క్రికెట‌ర్ల‌ను గ‌మ‌నిస్తే.. 
 

Thiruvananthapuram: Chennai Super Kings captain MS Dhoni and team coach Stephen Fleming during the practice session ahead of IPL match between Chennai Super Kings and Lucknow Super Giants, at MAC Stadium, in Thiruvananthapuram, Sunday, April 2, 2023. (PTI PhotoR Senthil Kumar)(PTI04_02_2023_000246B)

చెన్నై సూపర్ కింగ్స్

ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌. చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ట్రోఫీ గెలుస్తుంద‌ని విశ్వాసంతో ఉన్నాడు. న్యూజిలాండ్ కోచ్ గా కూడా సేవ‌లు అందించారు. 

Ponting-Ganguly

ఢిల్లీ క్యాపిట‌ల్స్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్. అంత‌కుముందు, ముంబై ఇండియన్స్‌కు కోచ్ గా కూడా ఉన్నారు. 


Image credit: PTI

కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిట్. ఇతను అతని కాలంలో ప్రసిద్ధ క్రికెటర్. అతను 1986 నుండి 1992 వరకు క్రికెట్ లో కొన‌సాగారు.

ஆனால் ஆஸி., அணியில் எந்த மாற்றமும் செய்ய வேண்டிய அவசியமே இல்லை. வெற்றி பெற்ற முதல் டெஸ்ட் அணி காம்பினேஷனையே அப்படியே தொடரவுள்ளது ஆஸி., அணி. இந்த தகவலை ஆஸி., அணியின் தலைமை பயிற்சியாளர் ஜஸ்டின் லாங்கர் உறுதிப்படுத்தியுள்ளார். 2வது டெஸ்ட்டில், முதல் டெஸ்ட்டில் ஆடிய அதே ஆடும் லெவன் காம்பினேஷனுடன் தான் களமிறங்கப்போவதாக ஜஸ்டின் லாங்கர் தெரிவித்துள்ளார்.

లక్నో సూపర్‌జెయింట్స్

లక్నో సూపర్‌జెయింట్స్  కోచ్ జస్టిన్ లాంగర్.  ఎల్‌ఎస్‌జికి కోచ్ గా కొన‌సాగుతున్న ఆయ‌న ఆస్ట్రేలియా ఆటగాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుకు 105 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు.

Mark Boucher

ముంబై ఇండియన్స్

ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు మార్క్ బౌచర్ కోచ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ముంబై ఇండియన్స్ కన్సల్టెంట్ కోచ్‌లలో సచిన్ టెండూల్కర్ కూడా ఒకరు.

Sunrisers Hyderabad (SRH) – Trevor Bayliss (Australia)

పంజాబ్ కింగ్స్ 

పంజాబ్ కింగ్స్ కోచ్ ట్రెవర్ బేలిస్. అతను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (2012–2015), న్యూ సౌత్ వేల్స్ (2004–2007)కి కూడా కోచ్‌గా పనిచేశాడు.

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర. శ్రీలంక మాజీ కెప్టెన్న‌, దిగ్గ‌జ ప్లేయ‌ర్ గా కుమార సంగ‌క్క‌ర త‌న‌దైన ముద్ర వేశారు. 

Bengaluru: Royal Challengers Bangalore captain Faf du Plessis with batting coach Sanjay Bangar and Director of Cricket Operations of RCB during a practice session ahead of the IPL 2023 match between Royal Challengers Bangalore and Lucknow Super Giants, at M Chinnaswamy Stadium in Bengaluru, Sunday, April 9, 2023. (PTI PhotoShailendra Bhojak)(PTI04_09_2023_000377B)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ సంజయ్ బంగర్, అతను 2021 సంవత్సరం నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా ఉన్నారు. అతను 2016 నుండి భారత క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా ఉన్నాడు.

daniel vettori

సన్‌రైజర్స్ హైదరాబాద్

గత కొంత కాలంగా ఆటతీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈసారి డేనియల్ వెట్టోరీ కోచ్ గా వ్యవహరించనున్నారు. డేనియల్ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్. టీమ్ అనేక సంచ‌ల‌న విజ‌యాలు అందించాడు. 

Ashish Nehra, hardik pandya

గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా. అతను తన జట్టును మొదటి సీజన్‌లో ఫైనల్స్‌కు తీసుకెళ్లి ట్రోఫీని కూడా గెలిపించాడు. జ‌ట్టు రెండవ సీజన్‌లో కూడా అతని గుజ‌రాత్ ఫైనల్స్‌కు చేరుకుంది.

Latest Videos

click me!