‘నా క్రికెట్ కెరీర్‌కి సహకరించి, సహాయపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు... ప్రతీ క్రికెటర్ కలకనేదాన్ని నేను సాధించాను. దేశం తరుపున క్రికెట్ ఆడాను. భారత పతకాన్ని ధరించడం నా కల... దాన్ని సాకారం చేసుకున్నాను... అంటూ చెప్పాడు సుదీప్ త్యాగి...