ఐపీఎల్‌లో అత్యంత పేలవమైన రికార్డు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో సంచలన విజయాలు అందుకుంది. గత సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ, ఈ ఏడాది ఏకంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది...