తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబాడా 5, అన్రీచ్ నోకియా 3, మార్కో జాన్సన్ 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును దెబ్బ తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్లందరూ ముకుమ్మడిగా రాణించారు. రబాడా, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సన్‌లకు రెండేసి వికెట్లు దక్కగా అన్రీచ్ నోకియా మూడు వికెట్లు తీశాడు. లుంగి ఇంగిడి ఓ వికెట్ తీశాడు...