5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... భారత జట్టుపై భారీ ఆధిక్యం... ఆసక్తికరంగా చెన్నై టెస్టు...

Published : Feb 08, 2021, 02:33 PM IST

నాలుగో రోజు టీ విరామానికి ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లీడ్తో‌ కలిపి భారత్ కంటే 360 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 32 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసి అవుట్ కాగా... రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. భారత జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకి ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్... రెండో ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే వికెట్ కోల్పోయింది...

PREV
17
5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... భారత జట్టుపై భారీ ఆధిక్యం... ఆసక్తికరంగా చెన్నై టెస్టు...

రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్, మొదటి బంతికే రోరీ బర్న్స్‌ను అవుట్ చేశాడు. సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... రెండు ఓవర్లలో 1/1 స్కోరుతో లంచ్ బ్రేక్‌కి వెళ్లింది. నదీం వేసిన ఓవర్‌లో నో బాల్ రూపంలో వచ్చిన పరుగుతో ఖాతా తెరిచిన ఇంగ్లాండ్, లంచ్ తర్వాత దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది.

27

స్పిన్నర్లనే కొనసాగించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, మంచి ఫలితాన్ని రాబట్టాడు. 37 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ... రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 32 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 

37

47 బంతుల్లో 18 పరుగులు చేసిన డానియల్ లారెన్స్‌ను ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. ఇషాంత్ శర్మ టెస్టు కెరీర్‌లో ఇది 300వ వికెట్. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత టీమిండియా తరుపున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన మూడో భారత పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాంత్ శర్మ...

47

12 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌ను కూడా రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. అశ్విన్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు బెన్ స్టోక్స్. 71 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

57

ఓ వైపు వికెట్లు పడుతున్నా మొదటి నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. 32 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసిన జో రూట్‌, బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 101 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు.

67

ఆ తర్వాత ఓల్లీ పోప్, జోస్ బట్లర్ కలిసి వికెట్ పడకుండా కాపాడు. బట్లర్ 14, ఓల్లీ పోప్ 18 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీ విరామానాకి 119 పరుగులు చేసిన ఇంగ్లాండ్, భారత జట్టుపై 360 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు మూడో సెషన్‌లో సాధ్యమైనన్ని పరుగులు జోడించి, ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని చూస్తోంది ఇంగ్లాండ్...

77

బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై భారత జట్టు ఐదో రోజు భారీ టార్గెట్‌ను చేధించాల్సి ఉంటుంది. తేలిగ్గా 400+లక్ష్యాన్ని టీమిండియా ముందు పెట్టగలుగుతుంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియాలో భారత జట్టు బ్యాటింగ్ చూసిన ఇంగ్లాండ్, ఏ టార్గెట్‌ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

click me!

Recommended Stories