బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అథియా శెట్టి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బాలీవుడ్‌లో నటిగా ఆమెకి వచ్చిన గుర్తింపు కంటే, క్రికెటర్ కెఎల్ రాహుల్ లవర్‌గానే అథియాకి మంచి ఇమేజ్ దక్కింది. ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.