శార్దూల్ ఠాకూర్ గురించి చాహాల్ భార్య ధనశ్రీ కామెంట్... మీమీలతో ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

Published : Jun 17, 2021, 04:59 PM IST

క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, కొరియోగ్రాఫర్, టిక్ టాక్ డ్యాన్సర్ ధనశ్రీవర్మను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత కూడా కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న ధనశ్రీ , క్రికెటర్లు శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ వంటివాళ్లతో కలిసి డ్యాన్సులు చేసింది.

PREV
114
శార్దూల్ ఠాకూర్ గురించి చాహాల్ భార్య ధనశ్రీ కామెంట్... మీమీలతో ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

తాజాగా శ్రీలంక టూర్‌కి ఎంపికైన యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి ముంబైలో క్వారంటైన్‌లో గడుపుతున్న ధనశ్రీ వర్మ, అభిమానుల ప్రశ్నలకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమాధానాలు ఇచ్చింది...

214

మీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరు? అని ఓ అభిమాని అడగగా దానికి పక్కనే ఉన్న తన భర్త యజ్వేంద్ర చాహాల్‌ను చూపించిన ధనశ్రీ వర్మ... ఆ తర్వాత ఆర్‌సీబీలో ఏ ప్లేయర్ ఇష్టమంటే చాహాల్, ఏబీ డివిల్లియర్స్, మ్యాక్స్‌వెల్‌లతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసింది.

314

విరాట్ కోహ్లీ చాలా హంబుల్ అండ్ ఫన్నీ పర్సన్ అని చెప్పిన ధనశ్రీ వర్మ, అనుష్క శర్మ చాలా హుందాగా నడుచుకుంటారని, ఎంతో మంచివారని చెప్పింది...

414

మాస్కు పెట్టుకోండని ఓ అభిమాని చెప్పగా... క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మాస్కుతో పనేంటని నిలదీసింది యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ...

514

ఈ సందర్భంగా శార్దూల్ ఠాకూర్ గురించి ఏమైనా చెప్పండి అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా... ‘అతనికి నా గురించి మొత్తం తెలుసు... నేనేం అంటున్నాడో తనకి తెలుసు’ అంటూ సిగ్గుపడుతున్నట్టు ఎమోజీలను జత చేసింది ధనశ్రీ వర్మ.

614

ధనశ్రీ వర్మ చెప్పిన దాంట్లో పెద్దగా డబుల్ మీనింగ్ లేకపోయినా, సిగ్గుపడుతున్నట్టు జత చేసిన ఎమోజీతోనే అంతా అంటే ఏం తెలిసి ఉంటుందా? అనే అనుమానాలు రేగుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో దీని గురించి మీమీలు పుట్టుకొచ్చాయి.

714
క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ సతీమణి ధనశ్రీ వర్మ, క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్...

814

914

1014

1114

1214

1314

1414

click me!

Recommended Stories