విరాట్ కోహ్లీ రికార్డును కొట్టిన దేవ్‌దత్ పడిక్కల్... టీమిండియాలో ఎంట్రీ ఖాయమేనా...

Published : Mar 09, 2021, 03:05 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్, అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ హాజారే ట్రోఫీ 2021 సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు పడిక్కల్...

PREV
17
విరాట్ కోహ్లీ రికార్డును కొట్టిన దేవ్‌దత్ పడిక్కల్... టీమిండియాలో ఎంట్రీ ఖాయమేనా...

ఐపీఎల్ 2020 సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్, మొట్టమొదటి సీజన్‌లో 5 హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్‌గా నిలిచాడు. సీజన్‌లో 473 పరుగులు చేసి ఆర్‌సీబీ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు దేవ్‌దత్ పడిక్కల్...

27

21 ఏళ్ల ఈ యంగ్ సెన్సేషనల్, ప్రస్తుతం విజయ్ హాజారే ట్రోఫీ 2021 సీజన్‌లో కర్ణాటక జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇప్పటిదాకా 6 మ్యాచులు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్, ప్రతీ మ్యాచ్‌లోనూ 50+ స్కోరు అందుకున్నాడు...

37

ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, బీహార్‌తో మ్యాచ్‌లో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఒడిస్సాతో మ్యాచ్‌లో 152, కేరళతో 126 నాటౌట్, రైల్వేస్‌తో 145 నాటౌట్‌ పరుగులు చేశాడు...

47

తాజాగా కేరళతో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 101 పరుగులు చేసి, విజయ్ హాజారే ట్రోఫీ చరిత్రలో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు దేవ్‌దత్ పడిక్కల్...

57

2019 విజయ్ హాజరే ట్రోపీలో 11 ఇన్నింగ్స్‌ల్లో 609 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 673 పరుగులు చేశాడు. అతని సగటు 168.25గా ఉంది...

67

ఇప్పటిదాకా విజయ్ హాజరే ట్రోఫీ 2021లో ఏ ప్లేయర్‌ కూడా 450+ స్కోరు దాటలేదు. పడిక్కల్ మాత్రం 673 పరుగులతో టాప్‌లో నిలవడంలో అతని పర్ఫామెన్స్‌పై ఆర్‌సీబీ బోలెడు ఆశలు పెట్టుకుంది.

77

2008లో విజయ్ హాజరే ట్రోఫీ పర్ఫామెన్స్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఐపీఎల్ 2021 సీజన్‌లో పర్ఫామెన్స్‌తో అదరగొడితే దేవ్‌దత్ పడిక్కల్ ఎంట్రీ కూడా ఖాయమే. దేవ్‌దత్ కూడా వస్తే ఓపెనర్‌ కోసం పోటీ మరింత పెరగనుంది. 

click me!

Recommended Stories