22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన పృథ్వీషాని హర్‌ప్రీత్ బ్రార్ అవుట్ చేశాడు. గత మ్యాచ్‌లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్, ఏబీడీ వికెట్లు తీసిన బ్రార్, నేటి మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో మొదటి బంతికే పృథ్వీషానే అవుట్ చేయడం విశేషం.