ఐపీఎల్ 2021 సీజన్‌ను చాలా పాజిటివ్‌గా ఆరంభించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి, టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్ తర్వాత ఆర్‌సీబీ కథ మళ్లీ మొదటికొచ్చింది...

సీఎస్‌కే చేతిలో ఓడిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను 1 పరుగు తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది...

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రన్‌రేట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. కాబట్టి ఇకపై మిగిలిన ఏడు మ్యాచుల్లో కనీసం మూడు గెలిస్తే, వేరే జట్లతో సంబంధం లేకుండా ఆర్‌సీబీ ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉంటాయి.

చెన్నై సూపర్ కింగ్స్, మొదటి మ్యాచ్‌లో ఓడినా ఆ తర్వాత అదిరిపోయ పర్ఫామెన్స్ ఇచ్చింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన సీఎస్‌కే, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓటమి పాలైంది...

రెండో పరాజయాన్ని అందుకున్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్‌కి రన్‌రేట్ చాలా ప్లస్. మిగిలిన ఏడు మ్యాచుల్లో రెండు గెలిచినా సీఎస్‌కే ప్లేఆఫ్ చేరొచ్చు. కాబట్టి ధోనీసేననుఈ సారి ప్లేఆఫ్ చేరకుండా ఆపడం కష్టమే.

ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆర్‌సీబీ కంటే మెరుగైన రన్‌రేటు సొంతం చేసుకున్న ఢిల్లీ, ఇకపై జరిగే మ్యాచుల్లో కనీసం మూడు గెలిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్ చేరుతుంది.

ముంబై ఇండియన్స్... మొదటి ఐదు మ్యాచుల్లో రెండే మ్యాచులు గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్, ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో ప్లేఆఫ్ రేసులో ఉన్నట్టు బలంగా చాటింది...

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, మిగిలిన ఏడు మ్యాచుల్లో కనీసం నాలుగు మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ముంబై తన తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో ఆడనుంది.

పంజాబ్ కింగ్స్... మొదటి సగంలో మూడు మ్యాచుల్లో గెలిచిన పంజాబ్ కింగ్స్, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది.

రాజస్థాన్ రాయల్స్... మొదటి ఏడు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, మిగిలిన ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకోవాల్సి ఉంటుంది.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్... మొదటి సగంలో కేవలం రెండు మ్యాచుల్లో గెలిచింది కేకేఆర్. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో కనీసం ఐదు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకోవాలి. అప్పుడే రన్‌రేట్ మెరుగుపడి, ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్... తొలి సగంలో ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్ చేరాలంటే అద్భుతం చేయాల్సిందే. మిగిలిన ఏడు మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో గెలిస్తే... మిగిలిన జట్ల రన్‌రేటుతో ఆధారపడి ప్లేఆఫ్‌కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది.