షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, మే 8న మళ్లీ కేకేఆర్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కేకేఆర్ 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండబోతోంది. దీంతో మే 8 నాటికి రెండు జట్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని, అందరికీ నెగిటివ్ రిజల్ట్ వస్తే.. ఢిల్లీ, కోల్‌కత్తా మ్యాచ్ యథావిథిగా జరుగుతుంది.