DCvsSRH: సన్‌రైజర్స్ వర్సెస్ క్యాపిటల్స్... హెడ్ టు హెడ్ రికార్డులు...
First Published | Sep 29, 2020, 3:31 PM ISTIPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీ టాప్‌లో ఉండగా, రెండు మ్యాచుల్లోనూ ఓడిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.