RCBvsMI: ఏబీ డివిల్లియర్స్ సూపర్ 50+‌... బద్ధలైన రికార్డులు...

Published : Sep 28, 2020, 11:16 PM IST

IPL 2020 సీజన్ 13లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూ, ఓ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌కి కేరాఫ్‌గా మారుతున్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్ అలాంటి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఏబీడీ సూపర్ ఇన్నింగ్స్‌తో నమోదైన రికార్డులివి...

PREV
111
RCBvsMI: ఏబీ డివిల్లియర్స్ సూపర్ 50+‌... బద్ధలైన రికార్డులు...

ముంబై ఇండియన్స్‌పై అత్యధిక సార్లు 50+ స్కోరు చేసిన మూడో క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్...

211

రైనా 7 సార్లు, గేల్ 6 సార్లు ఈ ఫీట్ అందుకోగా... ఏబీ డివిల్లియర్స్ 5 సార్లు ముంబైపై 50+ స్కోరు చేశాడు..

311

25 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు ఏబీడీ.

411

వీరేంద్ర సెహ్వాగ్ తన ఐపీఎల్ కెరీర్‌లో 6 సార్లు 25 కంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, ఏబీడీ ఆ రికార్డును సమం చేశాడు.

511

గత సీజన్‌లో ముంబైపై రెండు మ్యాచుల్లో 70, 75 పరుగులు చేసిన ఏబీడీ, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ 50+ స్కోర్ చేశాడు.

611

157 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, నేటి మ్యాచ్‌లో 4500+ పరుగుల మైలురాయిని దాటాడు. 

711

మొదటి మూడు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు దేవ్‌దత్ పడిక్కల్.

811

ఇంతకుముందు కుమార సంగర్కర, మాథ్యూ హెడేన్, నామన్ ఓజా, పాల్ కాలింగ్‌వుడ్ ఈ ఫీట్ సాధించారు.

911

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరి 5 ఓవర్లలో 78 పరుగులు రాబట్టింది.

1011

ముంబైపై చివరి 5 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా (88 పరుగులు) రాయల్ ఛాలెంజర్స్ పేరిటే ఉంది.

1111

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రైనా (28), తర్వాతి స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ (27 మ్యాచ్‌లు)...

click me!

Recommended Stories