దక్షిణా ఆస్ట్రేలియా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమయంలో ఆస్ట్రేలియాతో క్రికెట్ ఆడడం అవసరమా? అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చిన సౌరవ్ గంగూలీ... ‘ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కరోనా విస్తరణ తక్కువగానే ఉంది. లాక్‌డౌన్ విధించి, కేసులు తగ్గిస్తున్నారు. అందులోనూ పూర్తిగా నిబంధనలను అనుసరించే సిరీస్ నిర్వహిస్తున్నాం... ’ అని చెప్పారు.