ఇదిలాఉండగా.. అఫ్గానిస్థాన్ లో క్రికెట్ స్థితిని సమీక్షించడానికి ఐసీసీ బుధవారం ఒక వర్కింగ్ గ్రూప్ ను నియమించింది. ఈ వర్కింగ్ గ్రూప్ ఇమ్రాన్ ఖవాజా (చైర్మన్), రాస్ మెక్కల్లమ్, లాసన్ నయిడో, రమీజ్ రాజా సభ్యులుగా ఉన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో ఈ కమిటీ అఫ్గాన్ లో క్రికెట్ పరిస్థితులు, ఇతర విషయాల మీద సమగ్ర రిపోర్డును దాఖలు చేయనుంది.