మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు... సత్తా చాటిన భారత యువ బౌలర్లు...

Published : Jan 16, 2021, 07:37 AM IST

గబ్బా టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోరు సాధించింది. మార్నస్ లబుషేన్ సెంచరీతో పాటు కెప్టెన్ టిమ్ పైన్ హాఫ్ సెంచరీలు సాధించగా కామెరూన్ గ్రీన్ 47,  మాథ్యూ వేడ్ 45 పరుగులతో రాణించారు. ఏ మాత్రం అనుభవం లేని భారత జట్టు బౌలింగ్ విభాగం ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడంలో మాత్రం సక్సెస్ సాధించింది...

PREV
111
మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు... సత్తా చాటిన భారత యువ బౌలర్లు...

ఓవర్ నైట్ స్కోరు 274/5 వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, గ్రీన్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

211

ఈ దశలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ 104 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

311

ఆరో వికెట్‌కి 98 పరుగులు జోడించిన టిమ్ పైన్, కామెరూన్ గ్రీన్ జోడిని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు..

411
511

ఆ తర్వాతి ఓవర్‌లోనే కామెరూన్ గ్రీన్ కూడా పెవిలియన్ చేరాడు. 107 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్‌ను వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

611

ఆ వెంటనే 2 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

711

మూడు వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ కలిసి ఆదుకున్నారు.

811

ఈ ఇద్దరు సీనియర్లు వరుస బౌండరీలతో చెలరేగుతూ తొమ్మిదో వికెట్‌కి 39 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

911

వందో టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్ 22 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

1011

భారత బౌలర్లలో మొదటి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్‌కి 3 వికెట్లు దక్కగా, సిరాజ్ ఓ వికెట్ తీశాడు.

1111

మొదటి రోజు బౌలింగ్ చేస్తూ గాయపడిన నవ్‌దీప్ సైనీ, రెండో రోజు బౌలింగ్‌కి రాలేదు...  ఆసీస్ టెయిలెండర్లు 8,9,10వ వికెట్‌కి 50 పరుగులకి పైగా పరుగులు జోడించడం విశేషం. హజల్‌వుడ్ 11, స్టార్క్ 20 పరుగులు చేశారు.

click me!

Recommended Stories