నేను సెలక్టర్‌‌ని అయితే అజింకా రహానేకి కెప్టెన్సీ ఇస్తా, కోహ్లీని ఫ్రీగా... బ్రెట్‌లీ అన్న షేన్ లీ...

Published : Jan 30, 2021, 03:58 PM IST

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత భారత జట్టు కెప్టెన్సీపై మరో చర్చ మొదలైంది. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేసిన అభిమానులు, ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ రహానేకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ లిస్టులో చేరాడు ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ...

PREV
19
నేను సెలక్టర్‌‌ని అయితే అజింకా రహానేకి కెప్టెన్సీ ఇస్తా, కోహ్లీని ఫ్రీగా... బ్రెట్‌లీ అన్న షేన్ లీ...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఆడిన ఒకే ఒక్క టెస్టులో భారత జట్టు చిత్తుగా ఓడింది... 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, టెస్టు క్రికెట్ చరిత్రలో పరమ చెత్త రికార్డు నమోదుచేసింది...

29

అలాంటి పరమ చెత్త ప్రదర్శన తర్వాత రెండు మ్యాచుల్లో గెలిచి, ఓ టెస్టు డ్రా చేసుకుని సిరీస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అసాధ్యమైనదాన్ని కుర్రాళ్లతో కలిసి సుసాధ్యం చేశాడు రహానే...

39

విరాట్ కోహ్లీతో పోలిస్తే కూల్ అండ్ కామ్‌గా జట్టును నడిపించిన అజింకా రహానే... బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్ చేసే విధానంతో క్రికెట్ విశ్లేషకులను మెప్పించాడు...

49

ఆస్ట్రేలియా టూర్ తర్వాత అజింకా రహానేకి టెస్టు కెప్టెన్సీ అప్పగిస్తే, విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు చాలామంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు..

59

‘నేను టీమిండియా సెలక్టర్‌ని అయితే అజింకా రహానేకి టెస్టు కెప్టెన్సీ అప్పగిస్తాను... విరాట్ కోహ్లీ ఫ్రీగా బ్యాటింగ్ పైన ఫోకస్ పెట్టేలా చూస్తాను...

69

విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన బ్యాట్స్‌మెన్. అయితే కెప్టెన్సీ కారణంగా అతను పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌పైన ఫోకస్ చేయలేకపోతున్నాడు... 

79

జట్టులో అజింకా రహానే లాంటి బ్రిలియెంట్ కెప్టెన్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ ప్రెజర్ తగ్గించడం చాలా మంచి ఎత్తుగడ అవుతుంది... ఇది జట్టుకు ఎంతగానో మేలు చేస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ లీ.

89

ఆస్ట్రేలియా లెజెండరీ పేసర్ అయిన బ్రెట్ లీ అన్న షేన్ లీ... ఆస్ట్రేలియా తరుపున 45 వన్డే మ్యాచులు ఆడాడు. 1996, 1999 వరల్డ్‌కప్ జట్టులో భాగం అయిన షేన్ లీ... ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు...

99

45 వన్డేల్లో 477 పరుగులు చేసిన షేన్ లీ, 48 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే గాయాల కారణంగా 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు షేన్ లీ...

click me!

Recommended Stories